ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్‌జీ త్వరలో అద్భుత కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. సరికొత్త డిజైన్‌తో ఎల్‌జీ వెల్వెట్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మే 7న ఆవిష్కరించనున్నట్లు ఎల్‌జీ పేర్కొంది. డిస్‌ప్లే: 6.80", ఆండ్రాయిడ్ 10, 16 MP ఫ్రంట్‌ కెమెరా‌, 48MP + 8MP + 5MP రియర్‌ కెమెరా, 128జీబీ రోమ్, 8జీబీ ర్యామ్‌, 4300ఎంఏహెచ్ బ్యాటరీ దీని ఫీచర్స్ గా పేర్కొంది.

You Might Also Like