కరోనా లాక్ డౌన్ తో బయటకు రాని  వారికి అలాగే బయటకు  వచ్చి మామిడి పళ్ళు అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్నావారికి ఇది నిజం గా శుభవార్తే .హైదరాబాద్ పరిధిలో మామిడిపండ్లను హోం డెలివరీ చేసే వినూత్న ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం రైతుల నుండి నేరుగా మామిడిపండ్లను సేకరించి, 5కేజీల మామిడిపండ్లు గల బుట్ట ధర 350గా నిర్ణయించింది. కావాల్సిన వారు 7997724925, 7997724944 నంబర్లకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చు. అయితే ఆర్డర్ ఇచ్చిన నాలుగు రోజుల్లో తపాలాశాఖ ద్వారా ఇంటికే తెచ్చి ఇవ్వనున్నారు.చేనుకు చేవ రైతుకు రోక్కం అన్నట్లుగా ఈ పథకమేదో బాగా ఉందికదా .

You Might Also Like