లాక్ డౌన్ నేపథ్యంలో పేదప్రజలు ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ ఖాతాల్లో నెలకు 500 చొప్పున జమ చేస్తుండగా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు దాదాపు 3లక్షల జన్ ధన్ ఖాతాల కింద జమచేసిన 16కోట్లను వెనక్కి తీసుకుంది. అయితే ఈ 3లక్షల ఖాతాలు 2014 ఆగస్టు 1 కంటే ముందే తెరిచినవని ఇవన్నీ జన్ ధన్ మనీ పొందడానికి అనర్హం అని బ్యాంకు అధికారులు తెలిపారు. అందుకే ఈ నగదు ఉపసంహరించామని అన్నారు.


You Might Also Like