మొదటి సారి అహనా పెళ్ళంటా అనే తెలుగు సినిమా లో కోట శ్రీనివాస రావు అనే పిసినారి కి బట్టలు వేసుకుంటే డబ్బులు వేస్ట్ అని పేపర్ చుట్టుకోమని సలహా ఇస్తాడు హీరో రాజేంద్రప్రసాద్ దీనితో థియేటర్లో నవ్వులే నవ్వులు అలా ఆ కామెడీ సినిమా సూపర్ హిట్ అయింది ఆ  కాలం లో అలాగే హీరోయిన్ పాయల్ రా‌జ్‌పుత్‌ లాక్‌డౌన్ నేపథ్యంలో ఖాళీ స‌మ‌యాల‌లో త‌న‌లో ఉన్న టాలెంట్‌ని బ‌య‌ట‌పెడుతూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదం అందిస్తుంది. కొద్ది రోజులుగా అనేక ఫోటోలు షేర్ చేస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్ రీసెంట్‌గా వ‌చ్చిన పిల్లో ఛాలెంజ్ కోసం పిల్లోని డ్రెస్‌గా వేసుకొని త‌న క్రియేటివిటీని బ‌య‌ట‌పెట్టింది. ఇక తాజాగా న్యూస్‌ పేప‌ర్స్‌నే డ్రెస్‌గా చుట్టుకొని ఆ ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.దీనితో ఆ అమ్మడి ఫోటోను జనం సోషల్ మీడియా లో విరగబడి చూస్తున్నారట.

మరిన్ని తాజా మరియు ఆసక్తికరమైన వార్తలకు ఇక్కడే దీనిపైనే క్లిక్ చేయండి ధన్యవాదాలు click here click now

You Might Also Like