సీనియర్ సినీ నటుడు  హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు.మంగళవారం సా యంత్రం శివాజీరాజా తీవ్ర అస్వస్థతకు గురికావడం తో  ఆయనకు హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ లో తరలించారు.ఆయనపరిస్థితి విషమంగా ఉందని ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని  ప్రముఖ సినీ పీఆర్ఓ బీఏ రాజు ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల లాక్ డౌన్ సమయం లో శివాజీరాజా తన ఫామ్ హౌస్ లో పండిన కూరగాయలను, ఇతర నిత్యావసరాలను అవసరమైన వారికి ఉచితంగా అందించారు.

You Might Also Like