ప్రతి ఒక్కరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండండి కరోనా వ్యాదికి  ప్రాంతం, భాష, వయసు వంటివి ఏవీ తెలియవని ఈ వ్యాది ఎవరికైనా సోకుతుందని సినీ నటి త్రిష కోరారు. ఈ విషయమై ఆమె విడుదల చేసిన వీడియోలో ఒక ప్రాంతం, రాష్ట్రంపై మాత్రమే దాని ప్రభావం ఉంటుందనుకోవడం సరి కాదని అమె హెచ్చరించారు.

అందువల్ల అందరూ ఇంట్లోనే అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇన్ని రోజులపాటు ఇంట్లోనే ఉండటం కాస్త కష్టమైన విషయమేనని  అయినప్పటికీ మనల్ని, మన సమాజాన్ని కాపాడుకునేందుకు ఇది తప్పదని పేర్కొన్నారు. అందరూ ఐకమత్యంగా ఎదుర్కుని కరోనాను తరమికొట్టాలని త్రిష కోరారు.

You Might Also Like