దేశంలోని నాలుగు ప్రధాన ఛానళ్ల అన్ని రుసుములను రెండు నెలల పాటు మాఫీ చేయాలని నిర్ణయించినట్లు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ ప్రకటించగా తెలుగు చానళ్ళు ఉచితంగా ఇవ్వలేరా అనే సందేహం ప్రజల్లో నెలకుంది.ప్రఖ్యాత హిందీ ఇంగ్లీష్ ఛానళ్ల ని ఉచితంగా కస్టమర్లకు అందచేయాలని తీర్మానించాయి.భారతీయ టెలివిజన్ పరిశ్రమను ప్రోత్సహించే సంస్థ అయినా ఐబిఎఫ్ సోనీ నడుపుతున్న సోనీ పాల్, స్టార్ ఇండియాకు చెందిన స్టార్ ఉత్సవ్, జీ అన్మోల్, జీ టివి నడుపుతున్న వయాకామ్ 18 , కలర్స్ రిలేషన్షిప్ దేశంలోని ప్రేక్షకులందరికీ రెండు నెలల పాటు ఉచితంగా లభిస్తాయని ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఆఫర్ అన్ని డిటి హెచ్, కేబుల్ నెట్‌వర్క్‌లకు వర్తిస్తాయని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టీవీ పరిశ్రమలోని ప్రకటనల ఆదాయం పడిపోయిందని ఐబిఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈయన తాము ఉచితంగా ప్రసారాలు అందజేస్తామని ప్రకటించగా సాగా దీసే సీరియల్లు చూస్తూ ఆదరిసున్న తెలుగు చాన్నాళ్లు ప్రజలకోసం మా టివి ఈటీవీ జీ తెలుగు జెమినీ తెలుగు చాన్నాళ్లు ఉచితం గా అందించాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు.పెద్ద మనస్సు తో ఛానళ్ల నిర్వాహకులు బ్యాంకు ఈ ఎం ఐ ల్లా గా కరెంట్ బిల్లులాగా డిష్ బిల్లులు రెండు నెలలు ఉచితంగా అందజేస్తే బాగుంటుందని ఈ మేరకు ఉచితం గా ఇచ్చిన హిందీ ఇంగ్లీష్ చాన్నాళ్ల నిర్వాహకులను ఆదర్శం గా తీసుకోవాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు.

You Might Also Like