ఫ్రూట్ కేక్

కావలసినవి:

మైదా,వెన్న,బేకింగ్ పౌడర్ 3 టీ స్పూన్లు, జీడిపప్పు, చెర్రీలు, టూటీ ప్రూటీ, వాల్ నట్స్,చక్కెర గుడ్లు ,జీడిపప్పు ,ఎండుద్రాక్ష 

 తయారు చేయు విధానం:

వెన్నను మృదువుగా గిలకొట్టండి. ఇందులో చక్కెర కలిపి మళ్లీ గిలకొట్టాలి.తరువాత గుడ్లను ఒక్కొక్కటే కలుపుతూ బాగా గిలకొట్టాలి.గుడ్డుకు ఒక టీ స్పూన్ చొప్పున మైదానం కూడా కలుపుతూ ఉండాలి.మిగిలిన మైదాను బేకింగ్ పౌడర్ కలిపి జల్లించి ఉండాలి.కాస్త కాస్తగా మైదాపిండినీ తరవాత డ్రై ఫ్రూట్లనూ పై మిశ్రమంలో కలపాలి.ఇప్పుడు ఓ పాత్రకు కాస్త వెన్న పట్టించి ఈ మిశ్రమాన్ని అందులో పోయాలి.బేక్ చేసేటప్పుడు పొంగిపోకుండా ఉండేందుకు మిశ్రమం మధ్యభాగం.కాస్త లోపలికి ఉండేలా చూసుకోవాలి.దీన్ని 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద దాదాపు గంటసేపు బుక్ చేయాలి.ఆ తరవాత బయటకు తీసి ఫ్యాన్ కింద చల్లార్చాలి. లేదా రాత్రంతా చల్లారేందుకు వదిలేయాలి.


You Might Also Like