ఇడ్లీ చాట్

కావలసినవి:

ఇడ్లి,అమెరికన్ కార్న్ ,టమాట ,మిర్చిపొడి ,నిమ్మరసం అరస్పూను అరస్పూను ,కొత్తిమీర తురుము కట్టలు ,బఠాణి,ఉల్లిపాయలు ,ఉప్పు, మిరియాలపొడి, నూనె 

తయారు చేయు విధానం 

ఇడ్లీని ముక్కలుగా చేసి ఆయిల్ దోరగా వేయించి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు వేసి వేగాక టమాట, ఇడ్లీ ముక్కలు, రాణి కార్న్ వేసి సన్నని సెగపై ఉడికించాలి.రెండు నిమిషాల తర్వాత ఉప్పు, మిర్చిపొడి, మిరియాలపొడి, నిమ్మరసం వేసి కలిపి మరో రెండునిమిషాల తర్వాత కొత్తిమీర తురుము చల్లుకోవాలి. ఈ చాట్ ని పిల్లలు ఇష్టంగా తింటారు.

You Might Also Like