ఎగ్ పరోట తయారీ విదానం

ఈ తయారీ రెండు పరోటాలకు మాత్రమే దీనిని బట్టి  మీరు మీకు కావాల్సిన క్వాన్టిటి పెంచుకోవచ్చు 

 • తయారు చేసిన పరోటా : రెండు
 • రిఫైండ్‌ ఆయిల్‌ : సరిపడా
 • గుడ్లు : రెండు
 • ఉప్పు: తగినంత
 • జీరా : సరిపడా
 • మిర్చిపొడి : సరిపడా
 • ఉల్లిపాయ : 1
 • ధనియాల పొడి : ఆఫ్ స్పూను
 • పసుపు : కొంచం
 • కొత్తిమీర : సరిపడా
 • టమోటా ముక్కలు : అరకప్పు
 • మిరియాల పొడి : ఆఫ్ స్పూను 
 • ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యకా ఉల్లిపాయ, టమోటా ముక్కలు,జీరా వేసి దోరగా వేగ నివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పరోటాల ముక్కలను వేసి వేయించాలి.ఇప్పుడు ఉప్పు, కారం,పసుపు,ధనియాల పొడి , మిరియాల పొడి వరుసగా వేసి చిన్న మంటపై ఉడికించాలి.తర్వాత గుడ్డు చితకొట్టి ఉడుకుతున్న మిశ్రమంలో వెయ్యాలి. ఉడికాక పైన కొత్తిమీర వేసుకోవాలి.ఈ మిశ్రమం పరోట మీద వేసుకుని సర్వ్ చేసుకోవాలిఈ పరాటాలు వేడివేడిగా రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి.మాములుగా అయినా సరే లొట్టలు వేసుకుంటూ తినేయాల్సిందే 

You Might Also Like