వేరు శనగలు చాట్కావలసినవి:


  1. వేరుశెనగ,టొమాటోలు,బుంగ మిరపకాయ,సైంధవ లవణం,క్యాబేజీ,చాట్ మసాలా

తయారు చేయు విధానం :

వేరుశెనగ కొద్దిగా ఉడికించి విడిగా పెట్టాలి

క్యాబేజీ, బుంగ మిరపకాయలు, టొమాటోలు సన్నగా తరిగి అందులో పైనుంచి ఉప్పును చల్లాలి, బాగా కలిపి వడ్డించేటప్పుడు పైన చాట్ మసాలాను చేయాలి

సన్నగాతరిగిన  టొమాటోలతో అలంకరించాలి.

You Might Also Like