1. కావల్సినవి : బ్రెడ్‌ స్లైసులు - పన్నెండు, ఎముకల్లేని చికెన్‌ ముక్క - ఒకటి పెద్దది (దీన్ని ముక్కల్లా కోసుకోవాలి),పచ్చిమిర్చి -రెండు, మయొనైజ్‌- మూడు చెంచాలు(బజార్లో దొరుకుతుంది), పుదీనా తరుగు- చెంచా,ఉల్లిపాయ-ఒకటి , చీజ్‌ స్లైసులు- ఆరు, చిల్లీసాస్‌ - రెండు,ఉప్పు-రుచి కి సరిపడా ,చెంచాలు, వెన్నబ్రెడ్‌ స్లైసులు - పన్నెండు, ఎముకల్లేని చికెన్‌ ముక్క - ఒకటి పెద్దది (దీన్ని ముక్కల్లా కోసుకోవాలి),పచ్చిమిర్చి -రెండు,  మయొనైజ్‌- మూడు చెంచాలు(బజార్లో దొరుకుతుంది), పుదీనా తరుగు- చెంచా,ఉల్లిపాయ-ఉల్లిపాయ-ఒకటి , చీజ్‌ స్లైసులు- ఆరు, చిల్లీసాస్‌ - రెండు,ఉప్పు-రుచి కి సరిపడా ,చెంచాలు, వెన్న - అరకప్పు, మిరియాలపొడి - చెంచా. '-  తయారీ :

ముందుగా చికెన్‌ ముక్కలపై మిరియాలపొడీ, పచ్చిమిర్చీ, తగినంత ఉప్పువేసి ఉడికించి పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు పుదీనా తరుగూ, మయొనైజ్‌, తగినంత ఉప్పూ, చిల్లీసాస్‌ కలిపి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్‌స్లైసుల్ని పెనంపై ఉంచి.. వెన్నతో కాల్చి తీసుకోవాలి. ఒక స్లైసుపై చీజ్‌ స్లైసు, ఉల్లిపాయ ముక్క ఉంచాలి. మధ్యలో చికెన్‌మిశ్రమాన్ని ఉంచి.. మరో స్లైసుతో మూసేయాలి. ఇలాగే మిగిలినవీ చేసుకుంటే చాలు

You Might Also Like