కావలసినవి:

చేపముక్కలు(పండుగప్ప): అరకిలో, షాజీరా: టీస్పూను, బాస్మతిబియ్యం: 4 కప్పులు, ఉల్లి పాయలు: పావుకిలో, పచ్చిమిర్చి: 12, పుదీనా: కట్ట, కొత్తిమీరకట్ట, కారం: టీస్పూను, పసుపు: పావు టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి  సరిపడా, మిరియాలపొడి: టీస్పూను, నెయ్యి: 50గ్రా., గరంమసాలా: అరటేబుల్‌స్పూను, పెరుగు: కప్పు, నిమ్మరసం: 3 టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు: కొద్దిగా (నాలుగు టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని పాలల్లో నానబెట్టాలి), అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు.

తయారుచేసే విధానం:

ర్చి, సగం పుదీనా ఆకులు, కొత్తిమీర తురుము వేసి రెండు నిమిషాలు వేయించాక, చల్లారనివ్వాలి. తరవాత ముద్దలా చేసి, మిరియాలపొడితో సహా చేపముక్కలకు పట్టించాలి.బాణలిలో కొద్దిగాప్రెషర్‌ పాన్‌ లేదా మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అల్లంవెల్లుల్లి, నాలుగైదు చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా ఆకులు, ఉప్పు, గరంమసాలా వేసి, ఓ నిమిషం వేయించాక బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి సగం ఉడికించాలి.కడిగిన చేపముక్కలకు కొద్దిగా నిమ్మరసం, కారం, పసుపు, పెరుగు, ఉప్పు పట్టించాలి.బాణలిలో టీస్పూను నూనె వేసి మిగిలిన వాటిలో సగం పచ్చిమి నూనె వేసి గుండ్రంగా కోసిన ఉల్లిముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అలాగే పొడవుగా చీల్చిన మిగిలిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తురుము కూడా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.మందపాటి గిన్నెలో ఓ టీస్పూను నూనె వేసి, అన్నీ పట్టించి ఉంచిన చేపముక్కల మిశ్రమాన్ని పరిచి, దానిమీద ఉల్లిముక్కల మిశ్రమాన్ని చల్లి నిమ్మరసం పిండాలి. వీటిమీద సగం ఉడికించిన అన్నం వేసి, ఆపైన ఓ టీస్పూను వేడి నూనె, టీస్పూను నెయ్యి చల్లాలి. వాటిమీద కుంకుమపువ్వు కలిపిన పాలు పోసి మూతపెట్టి సిమ్‌లో 25 నిమిషాలు ఉడికించి దించాలి.ఇంకేం వేడివేడిగా తింటే రుచే రుచి

You Might Also Like