రాజస్థానీ సమోసా

కావలసినవి:

బంగాళాదుంపలు,కొత్తిమీర పసుపు,ఉప్పు ,మైదాపిండి, పచ్చిమిర్చి ,జీలకర్ర ,సోడా ఉప్పు

తయారు చేయు విధానం:

మైదా పిండిలో సోడా, రెండు చెంచాల నూనె, ఉప్పు వేసి అవసరమైన.నీరు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. బంగాళాదుంపలు ఉడికిన

పొట్టు తీసి మెత్తగా చేతితో చిదమాలి. గ్రౌండ్ వేయకూడదు. అని జీలకర్ర, కొత్తిమీర, మిరపకాయలు మిక్సీలో వేయాలి. మూకుట్లో పొడి నూనె వేసి బంగాళాదుంపలను మిక్సీలో వేసిన ముద్దను వేసి దానికి ఉప పసుపు కూడా చేర్చి కూరలాగా చేయాలి. ఇష్టమైతే ఈ కూరలో బఠాణీ ఉల్లిపాయలు, జీడిపప్పు, క్యారట్ గరంమసాలా, ధనియాల పొడి కూ కలపొచ్చు. మైదాపిండి చిన్న ఉండలుగా చేసి గుండ్రంగా వత్తాలి. - సగానికి కోయాలి. కోసిన ఒక సగం ముక్కని చేతిలోకి తీసుకుని సమే బాగా అంటే కోన్ ఆకారంలో పట్టుకుని కూర వేసి తర్వాత సమోసా చి బీళ్ళు తడిచేస్తూ అంటించాలి

You Might Also Like