1.  ఎగ్  మలై మసాలా

కావలసిన పదార్ధాలు :

నాలుగు ఎగ్స్, 2 ఉల్లిపాయలు పచ్చిమిర్చి, 1/2 కప్పు, పాలు, 25 గ్రా॥ నెయ్యి అల్లం చిన్న ముక్క 1/2 చెంచా గరంమసాలా, సరిపడా ఉప్పు 

చేయు విధానం

ముందుగా ఉన్న ఉడికించి పైన పెంకులు తీసేసి ముక్కలుగా కట్ చేసి ఉంచండిఉల్లిపాయ ముక్కలు గా కట్ చేయాలి. అల్లం, మిర్చి నూరి ఉంచాలి. బాండీలో నెయ్యి వేసి కానీ తరువాత ఉల్లి ముక్కలు వేసి వేపాలి. వేగిన వాటికి అల్లం, మిర్చి పేస్టు, గుడ్లు ముక్కలు వేసి దోరగా వేసి దానికి ఉప్పు, పాలు కలుపుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు కరివేపాకు వేసి కలపాలి. ఎస చిక్కబడిన తరువాత గరం మసాలా చల్లి బాగా కలిపి చపాతీ లేదా పరోటాల్లోకి గాని డిష్ గా సర్వ్ చేయాలి

You Might Also Like