ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో బుధవారం శ్రీలక్ష్మీనృసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.స్థానా చార్యులు అప్పల భీమా శర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ఆలయం లోని పంచాయతనం లో ఉన్న  శ్రీవారి మూలవరులకు చందన అలంకరణ నిర్వహించారు. ఏకాంతంగా అర్చకస్వాములు శ్రీవారి జయంతి వేడుకలను నిర్వహించారు. ఉదయం విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.

You Might Also Like