తిరుమలలో ఇవ్వలాటినుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు అందుబాటులోకి తెచ్చింది టీటీడీ.10000 

రూపాయలు విరాళంగా ఇచ్చేవారికి రోజూ ఆన్లైన్లో 100 టిక్కెట్లు కరెంటు బుకింగ్ విధానంలో 100 

టిక్కెట్లు అందుబాటులో ఉంచింది,మరోవైపు ఆలయంలో భక్తుల దర్శనాల సంఖ్యా కూడా

పెంచింది.కోవిద్ 19 నియమాలు సామాజిక దూరం పాటిస్తూనే గంటకు 750 మంది చొప్పున 

రోజుకు 10000 మందికి దర్శన భాగ్యం కలిగిస్తోంది.


You Might Also Like