వరంగల్ జిల్లా  కాజీపేట విష్ణుపురి లోని శ్వేతార్క మూలగణపతి స్వామివారి 22వ పుట్టినరోజు వసంతోత్సవ వేడుకలు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీస్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కలిసిరావడంతో మహాదర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్తవర్ణ అభిషేకము, చతుష్షష్ఠి ఉపచార పూజలు, చతురావృతి తర్పణములు, సప్తహారతులలో స్వామివారి పుట్టినరోజు నాటి దర్శనం దేదీప్యమానంగా కొనసాగింది. స్వామి వారిని భక్తులు సామాజిక దూరం పాటిస్తూ దర్శించుకున్నారు.

You Might Also Like