భారత ప్రభుత్వం సామాజిక న్యాయం ,సాధికారత మంత్రిత్వ శాఖ నేషనల్ ఓవర్ సీస్  స్కాలర్ షిప్ 2020 -21 సంవత్సరం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది .మొత్తం 100 స్కాలర్షిప్స్ విడుదల కాగా వీటిలో ఎస్సీ -90 ,ట్రైబ్స్ -6 ,అర్జియాన్స్ -4 ,కేటాయించారు .అకాడెమిక్ మెరిట్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది అని ,పీజీ కోసం అయితే డిగ్రీ ,పి హెచ్ డి కోసం అయితే మాస్టర్స్ డిగ్రీ లో ఉతీర్ణత ఉండటం తో పాటు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 8  లక్షలు మించరాదని ,ఆసక్తి కలవారు nosmsje .gov .in అప్లై చేసుకోవచ్చని సమాచారం .


You Might Also Like