హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో కేసీఐ ఎస్ ఫెలో ప్రోగ్రాం నోటిఫికేషన్  విడుదలైంది .బి ఈ, బి టెక్ ,ఎం ఈ /ఎంటెక్ చదువుతున్నవారు అర్హులు .ఇంటర్వ్యూ విధానం ద్వారా ఎంపిక విధానం ఉంటుంది .ఆసక్తి కలవారు ఆన్లైన్ లో ims .iit .ac .in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోగలరు .


You Might Also Like