న్యూఢిల్లీ లోని ఐకార్ నేషనల్ బ్యూరో అఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ లో  కాంట్రాక్టు ప్రాతిపాదికనప్రాజెక్ట్ అసోసియేట్ ,అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదలైంది .సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ ,పిజి పిహెచ్ డి ఉతీర్ణత కలిగిన వారు nbpgr .ernet .in వెబ్సైటు ద్వారా అప్లై చేసుకోగలరు 

You Might Also Like