నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ రీసెర్చ్ ఇన్ ట్యూబేర్కులోసిస్ లో బయో టెక్నాలిజీస్ట్ -1 ,బయో మెడికల్ ఇంజనీర్ -1 ,డేటా అనలిస్ట్ -1 ,సీనియర్ ల్యాబ్ టెక్నిషన్ -4 , పోస్టుల   భర్తీకి  ప్రకటన విడుదలైంది .ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందని మరియు అర్హత తదితర వివరాల కోసం nirt .res . in  వెబ్ సైట్ ద్వారా తెల్సుకోవచ్చని ఎన్ఐ ఆర్ టి  సంబంధిత అధికారులు  తెలిపారు .

You Might Also Like