కోల్ కతా టాటా మెడికల్ సెంటర్ లో రీసెర్చ్ ఫెలో పోస్ట్లు ఖాళీగా ఉన్నటు సమాచారం .ఆంకాలజి ,న్యూక్లియర్ మెడిసిన్ .ప్లాస్టిక్ సర్జరీ తదితర విభాగాలు ఉన్నాయని మరియు సంబంధిత స్పెషలైజషన్ లో ఉతీర్ణత మరియు అనుభవం కలిగిన వారు tmckolkata .com ద్వారా జూన్ ౩౦ లోపు అప్లై చేసుకోగలరని ప్రకటన  .

You Might Also Like