యువతీయువకుల సామాన్య సమస్య ముఖం పై మొటిమలు కలగడం .దానికి కారణం హార్మోన్ల సమతుల్యత లోపించడం .కాబట్టి సులభ గృహ చిట్కాతో మొటిమల సమస్యను దూరం చేయవచ్చు .అరటిపండు తొక్కను మిక్సీ లో వేసి మెత్తగా చేసుకోవాలి .ఆహ్ మిశ్రమానికి రెండు చెంచాల తేనె ,అరచెక్క నిమ్మరసం కలపాలి .దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట అయ్యాక కడిగేసుకుంటే మొటిమల సమస్య అదుపులోకి వస్తుంది .


You Might Also Like