దానిమ్మ పండ్లలో ఉండే తినగలిగే విత్తనాలలాంటి గింజలను దానిమ్మ గింజలు అంటారు దానిమ్మ గింజలలో వివిధ విటమిన్లు అయిన విటమిన్ బి, సి మరియు కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ సి వయస్సు మీరే లక్షణాలను నెమ్మది చేస్తుంది మరియు చర్మం వాపులతో పోరాడుతుంది.దానిమ్మ రసం తీసుకొని తాగటం కన్నా గింజలు తినడం డయాబెటిస్ ఉన్నవారికి చాల మంచిది .ఇది శరీరం లోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది .


You Might Also Like