కరోనా నేగెటీవ్ లేదా పాజీటివ్ అని తేలడానికి 5 రోజులు పడుతున్న ఈ రోజుల్లో  అమెరికా కు చెందిన  కంపెనీ అబొట్ ల్యాబోరేటరీస్ జస్ట్ ఐదు నిమిషాల్లో కరోనా వైరస్ టెస్టు జరిపే ప్రక్రియను ప్రారంభించింది. ‘ ఐ డి నౌ ’అనే చిన్న పరికరంతో ఐదు నిమిషాల్లోనే శాంపిల్స్‌ని టెస్ట్ చేసి కరోనా వైరస్ సోకిందో లేదో నిర్ధారించవచ్చని అబొట్ కంపెనీ తెలిపింది. తమ పరికరాన్ని ప్రపంచంలో ఎక్కడైనా వాడవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచీ రోజుకు 50000 కరోనా నిర్ధారిత టెస్టులు జరపనున్నట్లు ఈ కంపెనీ తెలిపింది.సాంకేతిక రంగాలలో తోపులమని చెప్పుకునే పలుదేశాలు ఇప్పటికి కరోనా కు మొదటగా శరీర ఉష్ణోగ్రత నమోదు చేయడం మినహ మిగతా పరీక్షలు చేసి కరోనా పై పూర్తిగా నిర్ధారణ చేసే సామాగ్రి ఇప్పటికి లేకపోవడం 

You Might Also Like