భారత్ లో లాక్ డౌన్ విధించినా అటు కరోనా కేసుల సంఖ్య ఇటు మరణాల సంఖ్య తగ్గడంలేదు.వారంరోజులుగా దేశం లో పాజిటివ్ కేసుల సంఖ్య ఘననీయంగా పెరుగుతున్నాయి.భారత వైద్య ఆరోగ్య శాఖ అందించిన సామాచారం మేరకు ఈ ఉదయానికి 2902 కేసులు నమోదు కాగా, మధ్యాహ్నం తర్వాత వెల్లడించిన వివరాల ప్రకారం పాజిటివ్ కేసుల సంఖ్య 3,188కి పెరగగా మృతుల సంఖ్య ఉదయం 68 మంది గా ప్రకటించగా ఇప్పుడా సంఖ్య 94కి చేరింది.దీనితో భారత్ లో ఆందోళన వ్యక్తమవుతుంది. పెరుగుతున్న వ్యాదికనుగుణంగా ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్యాయాలు తీసుకునే అవకాశంఉంది.

You Might Also Like