గత 17రోజులుగా ఒక్క కోవిద్ 19 కేసు కూడా నమోదుకాక పోవడం తో ఆ దేశం కరొనపై విజయం సాధించిందని  అని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా అర్డర్న్ ప్రకటించారు.ఆ దేశంలోని చివరి పేషెంట్ 50 ఏళ్ళ మహిళా కూడా డిశ్చార్జ్ కావటం తో అర్ధ రాత్రి నుండి అన్ని ఆంక్షలు తొలగిస్తున్నట్లు తెలిపారు.ఇక పై దేశవ్యాప్తంగా నైట్ క్లబ్లు సినిమా హాళ్లు ఎలాంటి ఆంక్షలు లేకుండా నడుసతాయని అన్నారు .ప్రపంచదేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడుతుంటే న్యూజిలాండ్ మాత్రం తెలివిగా వైరస్ ని అణచివేసింది .అయితే ఇతర దేశాల నుండి వైరస్ ప్రబలే అవకాశం ఉండడం తో దేశ  సరిహద్దులు మూసి ఉంచనున్నారు.

You Might Also Like