కరోనావ్యాప్తి కి కారకులయ్యారని వారి ఆరోగ్యం కాపాడటంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  దేశంలోని పలుచోట్ల తబ్లిగీ జమాత్ కు చెందిన సభ్యులను క్వారంటైన్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో కొందరు బాధ్యతారహితంగా, అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ఆసుపత్రుల్లో వైద్యుల తో ఆలా ప్రవర్తిసుండగా ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో నాలుగు ఫ్లాట్లలో కొందరు జమాత్ సభ్యులను క్వారంటైన్ చేయాగ వీరిలో కొందరు బాటిల్స్ లో మూత్రాన్ని పట్టి, వాటిని ప్లాట్లనుండి కిందకి విసిరేస్తున్నారు. ఈ బిల్డింగ్ వెనుక ఉన్న వాటర్ పంప్ దగ్గర ఉన్నకొన్ని  బాటిల్స్ ను పోలీస్ లు  స్వాధీనం చేసుకున్నారు.వారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థ కావడం లేదని తమ తో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని వారి వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై ద్వారక నార్త్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. క్వారంటైన్ లో ఉన్న జమాత్ సభ్యులే దీనికి కాణమని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.  

You Might Also Like