కరోనా వైరస్ బాధితులకు టైం టూ  టైం మందులు పంపిణి చేయడానికి తమిళనాడు రాష్ట్రం లోని తిరుచిరపల్లిలోని ఒక ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ సంస్థ  మానవ గుణ రోబోట్‌లను విరాళంగా అందించింది. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  కోవిద్ 19  ఐసోలేషన్ వార్డులో రోగులకు మందులు పంపిణీ చేయడానికి ఈ  రోబోట్‌లను వీటిని వినియోగించేందుకు ఆ సంస్థ  విరాళంగా ఇచ్చింది. వీటిలో నాలుగు రోబోట్లు ప్రస్తుతం ఉపయోగం కోసం సిద్ధంగా ఉన్నాయి. హాస్పిటల్ డీన్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం అనుమతిస్తే వాటిని ఉపయోగించ దానికి సిద్ధం గా ఉన్నామన్నారు 

You Might Also Like