కరోనా కి ఆయుర్వేద మందు విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన పతంజలి కి ఆయుష్ మినిస్ట్రీ షాక్ ఇచ్చింది.

కొరొనిల్ కి సంబంధించి చేస్తున్న ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.పతంజలి చెప్తున్నా

అంశాలపై వాస్తవాలు శాస్త్రీయ అధ్యాయన వివరాలు తమకు తెలియవని,కొరొనిల్కి సంబందించిన పూర్తి

పరిశోధనల వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది.

You Might Also Like