కరోనా వైరస్ ని తాము తయారుచేసిన ఆయుర్వేద మందు కొరొనిల్  నివారిస్తుందని తప్పుడు ప్రచారాలు

చేస్తున్నారన్న ఆరోపణలతో యోగ గురూ రాందేవ్ బాబా,పతంజలి సీఈఓ బాలకృష్ణతోసహా మరో నలుగురి

పై జైపూర్ జ్యోతినగర్ పోలీస్ స్టేషన్ లో కేసునమోదయ్యింది.మంగళవారం పతంజలి సంస్థ తాయారు 

చేసిన కొరొనిల్ అనే మందును విడుదల చేసారు రాందేవ్ బాబా.కొరొనిల్ కు సంబందించిన పూర్తి వివరాలు

సమర్పించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పతంజలిని కోరింది.కొరొనిల్ కరోనా ని నివారిస్తుందనే

ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని కోరింది. 

You Might Also Like