పని లేదు పైగా చేతులో ఫోన్ ఉంది ఓ లుక్కేస్తే  పోలా అనుకుంటున్నారేమో భారత్  ప్రజలు  అందుకే పోర్న్ సైట్ ల వీక్షణలో భారతదేశం మొదటి స్తానం లో ఉన్నట్లు ఓ ఫోర్న్  వెబ్సైటు ప్రకటించింది.లాక్‌డౌన్‌తో జనం ఇళ్లకే పరిమితమ్ కాగా టీవీ లో పాత్స్ సీరియల్ లు రావడం వార్తల్లో కరోనా వార్తలు విని విని బోర్ కొడుతుండటం తో కొందరి చూపు బూతు వీడియో ల పై పడినట్లు  వారు పోర్న్‌ సైట్లపై క్లిక్‌ చేస్తున్నారని, దీంతో లాక్‌డౌన్‌ కాలంలో ఈ సైట్లకు వీక్షకు సంఖ్య భారీగా పెరిగిందని తాజాగా గుర్తించారు. ప్రముఖ పోర్న్‌వెబ్‌సైట్‌ ‘పోర్న్‌ హబ్‌’ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నీలి చిత్రాల వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగితే అందులో భారత్‌ మొదటి స్థానంలో ఉందని తేల్చారు.


పోర్న్‌ హబ్‌లకు లాక్‌డౌన్‌ పీరియడ్‌లో 60 శాతం మంది వీక్షకులు పెరిగినట్లు ,అన్ని వర్గాల వారికి కోరుకున్నంత ఖాళీ దొరకడంతో ఎప్పటి నుంచో మనసులో  ఉన్న ఈ చిత్రాల వీక్షణ ఆకాంక్షను ఇప్పుడు తీర్చుకుంటున్నారని భావిస్తున్నారు. పనిలేని వారు ఎదో పనిపెట్టుకున్నట్లు టైం పాస్ కు ఎదో పని భారత్ ప్రజలు వెతుకున్నట్లు తెలుస్తుంది.

You Might Also Like