లాక్ డౌన్ సందర్భం గామూసివుంచిన  ప్రముఖ పుణ్య క్షేత్రం  కేదార్ నాథ్ ఆలయ తలు పులు నేటి ఉదయం తెరుచుకున్నాయి. ఈ నెల 29వ తేదీన దేవాలయాన్ని తెరిచేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కేదార్ నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు తన స్వస్థలమైన మహారాష్ట్రలో ఉండగా  ఆయనను రప్పించి ఈ ఉదయం ఆలయం లో  ప్రత్యేక పూజలు చేశారు.కొంతమంది సిబ్బంది పూజారులు మాత్రమే పాల్గొనగా వారు మూతికి  లు చి భౌతిక దూరం  పాటిస్తూ  ఆలయం లో ఉండగా భక్తులకు దర్శనానికి అనుమతి ఏడూ.లాక్ డౌన్ తరువాతనే భక్తులకుదర్శనం  కల్పించే అవకాశముంది. 

You Might Also Like