కరోనా వ్యాప్తి నేపత్యం లో విధించిన లాక్ డౌన్ సందర్భంగా వందలాది పెళ్లిళ్ల వరకు ఆగిపోయాయి.ఇందులో విడి నిర్వహణలో ఉన్న పోలిసుల,వైద్యుల,మున్సిపల్ కార్మికుల పెళ్లిళ్లు కూడా ఉన్నాయి.అయితే ఇందులో మహిళా ఉద్యోగులు సైతం పెళ్లిళ్లు వాయిదా వేసుకుని విధినిర్వహణకు అంకితమై ఉన్నతాధికారులతో అభినందనలు అందుకుంటున్నారు.తాజాగా ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సునీతా అధా పెండ్లి ఈ నెల 25న జరుగాల్సి ఉండగా  హోంగార్డ్‌గా విధులు నిర్వర్తిస్తున్న తిలోత్తమ మెహర్‌ పెండ్లి ఈ నెల 12 జరగాల్సి ఉండగా  కరోనా విధుల్లో పాల్గొంటున్న వీళిద్దరూ పెండ్లిని వాయిదా వేసుకున్నావారు.విడి నిర్వహణపై వీరి శ్రద్ధను చూసీ  డీజీపీ తో సహా పలువురు వారిని మెచ్చుకున్నారు. ఇలా పలువూరు లాక్ డౌన్ పుణ్యమా అని తమ ఇళ్లల్లో జరగాల్సిన శుభా కార్యాలను వాయిదావేసుకున్నారు.

  1. మరిన్ని ఆసక్తికరమైన వార్తలకు ఇక్కడే దీనిపైనే క్లిక్ చేయండి ధన్యవాదాలు

You Might Also Like