కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ దేశం లో మే 31 వరకు లాక్డౌన్ పొడిసిగిస్తూ ఉత్తరువులు జారీ చేసింది.


కాగా రెడ్ గ్రీన్ ఆరంజ్ జోన్లు నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే వదిలేసింది .మెట్రో సర్వీసులు విమాన సర్వీసులు 


సినిమా హాళ్లు షాపింగ్ మాలు అనుమతించబడవని తెలియచేసారు .రాత్రి 7 నుండి ఉదయం 7 వరకు కర్ఫ్యూ 


ఎదావిదిగా కొనసాగుతుందన్నారు .ఇది ఇలా ఉంటె 65 ఏళ్ళు పైబడినవారు గర్భిణీ స్త్రీలు 10 ఏళ్ళ లోపు పిల్లలు 


తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం కావాలన్నారు .ఆర్టీసీ బస్సులు కాబులు ఆటోల  విషయం లో కూడా నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసారు .బార్బర్ షాపులు ఈ కామర్స్ డెలివెరీలకు అనుమతి ఇచ్చారు .విధులకు హాజరయ్యే ఉద్యోగులకు ఆరోగ్యసేటు ఆప్ తప్పనిసరి అని తెలిపారు .అన్ని రకాల ఆధ్యద్మిక క్షేత్రాలు  విద్యాసంస్థలు మూసి ఉండనున్నాయి .


You Might Also Like