పతాంజలి ఆయుర్వేద సంస్థ కరోనా కి మందు కనిపెట్టి విడుదల చేసింది.హరిద్వార్లోని పతాంజలి యోగపీట్ 

వేదికగా యోగ గురు రాందేవ్ బాబా కొరొనిల్ పేరుతో ఈ మందు విడుదల చేసారు.ఇది 3 నుంచి 14 రోజుల

వ్యవధిలో కరోనా రోగులను నయం చేస్తుందని ప్రకటించారు.ఇప్పటికే 250 మందికి పైగా దీనిని ప్రయోగించాం

అని రాందేవ్ బాబా ప్రకటించారు.వారిలో 100 శాతం ఫలితాలు వచ్చాయని తెలిపారు.దీని తయారీకి అశ్వగంధ

తిప్పతీగ తులసి ఉపయోగించినట్టు తెలిపారు.orderme అనే పేరుతో సోమవారం నుండి మొదలయ్యే వెబ్సైటు

ద్వారా ఈ మందు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

You Might Also Like