నిన్నటి  దాకా తాగి తాగి ఒక్క సారే మందు దొరక పోతే కరోనా కంటే మించి ఆనారోగ్య సమస్యలు ఎదురవుతాయాయని మందు బాబులు వాపోతున్నారు.అద్ధాయాం కోసం నిన్నటి దాకా తాగమన్న ప్రభుత్వాలు కరోనా పేరుతో డీకణాలు బండ్ చేయడం తో మందు బాబులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఒక్క సారె తామనోట్లో మట్టి కొట్టకుండా రేషన్ లాగ మద్యం అమ్మకాలు కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా జనసంచారాన్ని కట్టడి చేసేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు  మద్యం అమ్మకాలను బంద్  చేయాలని సంకల్పించాయి.మద్యం అమ్మకాలు ప్రధాన ఆదాయం ఆయిన్ ఉభయ తెలుగు రాష్ట్రాలు కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి బార్లు వైన్స్ లు మూతపెట్టాయి.దీనితో మద్యం తాజాగా కుండా  ఉండలేని వారికి,మద్యం వేస్తె గాని నిద్ర పట్టని మందు బాబులకు,ఆరోగ్య సమస్యలతో మద్యం సేవించే కొందరు తీవ్ర కష్టాలు పడుతున్నారు.ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన కేర్ జగన్ ప్రభుత్వం ఒక్క రోజు కొరకే మద్యం దుకాణాలు బంద్ పెట్టాయి.

మరుసటి రోజు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం తో మరో రెండు రోజుల్లో లేదా ఈ నెల 31 వరకు  అమ్మకాలు కొనసాగుతాయనుకున్నారు అందరూ.అనూహ్యంగా ప్రధాని మోడీ తెర పైకి వచ్చి దేశ వ్యాప్తంగా  21 రోజులు దేశ వ్యాప్తం గా  లాక్ డౌన్ ప్రకటించడం తో ఇప్పటి వరకు నాలుగు రోజులుగా మద్యం అమ్మకాలు లేక పోవడం తో మందు బాబులు నానా హైరానా పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తూ ఆదాయం గడుస్తుండగా తెలంగాణ ప్రభుత్వానికి కేవలం ధరఖాస్తుల ద్వారా 975 కోట్ల రూపాయలఆదాయం లభించింది.రోజుకు కోట్లాది రూపాయల ఆదాయం లభించే మద్యం బండ్ చేస్తే ఎలా అని ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. ఇక అమ్మకాలు ఉండవని తెలియడంతో ముందే కొనిపెట్టుకున్న కొందరు మందు బాబులకు అది కాస్త  అయిపోవడం తో నోరెళ్ళ పెట్టుకొని మద్యం కోసం ఎదురు చూస్తున్నారు.

ఉన్న స్టాక్ కాస్త మధ్య దుకాణ దారులు ఈ నాలుగు రోజులు బ్లాక్ లో అమ్మగా కొందరు బెల్ట్ షాపులు వాలు అధిక ధరలకు అమ్ముతూ పోలీసులకు వీచిక్కారు కూడా.ఏప్రిల్ 14  వరకు మద్యం దుకాణాలు మూతపడే అవకాశం ఉందని తెలుసుకున్న మద్యపాన ప్రియులు వళ్ళు గగుర్పొడుస్తుంది.

కాగా కొందరు ఇప్పటికే కల్లు తాగుతూ కుతి తీర్చు కుంటున్నారు.మరి కొందరు తగ కుండా ఉండ కలుగుతున్న మద్యం బాబుల నోట్లో కరోనా మట్టి కొట్టిందని వాపోతున్నారు.ఏది ఏమైనా మద్యం పై ఇరు రాష్టాల ముఖ్య మంత్రులు ఒక పాలిసీని  తయారు చేయాలని వారు కోరుతున్నారు.లేకుంటే ఇదే అదనుగా  మద్యం నిషేధం అంచెల వారీగా అమలు చేయాలనీ కోరుతున్నారు.

You Might Also Like