రాష్ట్రంలో ఒకేసారి మూడు  కరోనా కేసులతో అలజడి సృష్టించినరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ  నెమ్మదిగా కోలుకుంటున్నది. మర్కజ్ యాత్రికులతో కరోనా వ్యాప్తి చెంది జిల్లాలో  ఎక్కడ లేని విధం గా వేములవాడ పట్టణం లోనే మొదట ఒకటి, ఆ తరువాత రెండుమొత్తం మూడు  కేసులు నమోదుకావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ సుభాష నగర్ లో  కంటైన్మెంట్‌ జోన్ ను ఏర్పాటుచేసి నియంత్రణకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ ఉన్న ముగ్గురు గాంధీ  ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గత పదిరోజులుగా జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడంతో ఇప్పుడు కంటైన్మెంట్‌ జోన్  ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారు.

ఇప్పటికే వేములవాడ లక్ష్మి గణపతి కాంప్లెక్ లో ఉన్న క్వారంటైన్ సెంటర్ లో ఉన్న 28  మందిని ఇంటికి పంపించి సెంటర్ ను ఎత్తివేశారు.కరోనా ను కంట్రోల్ చేయడం లో వేములవాడ వైద్యాధికారులు మహేష్ రావు సుమన్ రావు ల బృందం నిర్విరామంగా  కృషి చేసింది.వ్యాధి తమకు అంటుకుంటుందన్న భయం లేకుండా నిరంతరం క్వారంటైన్ల వద్ద పడిగాపులు కాసి సిబ్బన్తి తో కలిసి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెపుతూ తమ విధినిర్వహణ తాము బాధ్యత యుత్తం గా పూర్తి చేశారు.కాగా మరో వైపు ఇండోనేషియా వాసులు   వచ్చిఇక్కడ ప్రార్ధనలు జరిపినట్టు  నిర్దారణ కావడం తో 7 గురి పై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

చికిత్స పొందుతున్న ఆ ముగ్గురు రాగా నే మర్కజ్త్వ వెళ్లిన నలుగురి పై పోలీస్ లు కేసు నమోదు చేసే అవకాశముంది. ఈ ఆదివారం రాష్ట్రము లో ఎక్కడ లేని విధం గా జిల్లాలో జనతా కర్ఫ్యూ అమలు చేసేందు కు జిల్లా యంత్రాంగం సిద్దమవుతుంది.ఇలాగే కొనసాగితే రాజన్న సిరిసిల్ల జిల్లా    గ్రీన్‌జోన్‌లోకి వెళ్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతుంది.అయితే ఇవన్నీ బాగానే ఉన్న ఇక్కడే పట్టాన వాసులమేధావులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.క్వరన్టైన్ ఎత్తివేయడం బాగానే ఉన్న రాష్ట్రము లో ఎక్కడ లేని విధం గా జిల్లా లో ఎందుకు జనతా కర్ఫ్యూ పెట్టి స్ట్రిక్ట్ గా నిబంధనలు అమలు చేస్తున్నారనిప్రశ్నిస్తున్నారు.


రంజాన్ సందర్భం గా కావాలనే క్వరన్టైన్ ఎత్తివేసి వారిని ఇంటికి పంపించి హోమ్ క్వరన్టైన్ చేశారని ,వారిని క్వరన్టైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇన్ని రోజులు భరించిన ప్రభుత్వం మరో నెల రోజులు వారిని భరించ లెద్దా అని వారు ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి 14  రోజులకొకసారి రెండులేదా మూడు సార్లు పరీక్షలు నిర్వహించి నెగటివ్ కరోనా వచ్చాకే ఇంటికి పంపాల్సి ఉండగా వారిని వదిలి పెట్టడం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ముందని ప్రభుత్వం తన పని తానూ చక్కగా చేసుకు పోతున్న వేళా ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గదనే కరోనా అణిచి వేతకు మతం కులం చూడకుండా దానిని ఏ ప్రాంతం నుండి కూకటి వేళ్ళ తో సహా పారదోలాలి ఇందుకు తమ సహకారం ఉంటుందని వారు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.ఏ ఆరోపణలు ఎలా ఉన్న మొత్తానికి జిల్లా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ,ఎస్ పి రాహుల్ హెగ్డే ల నేతృత్వం లో అధికారులు నిరంతర శ్రమ ఫలించి జిల్లా మల్లి పూర్వ విబావానికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

You Might Also Like