కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనేక కిట్లు అవసరం ఉన్నందున విదేశం నుండి టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకుంటున్నాం .ఇత‌ర దేశాల్లో కూడా క‌రోనా ఎఫెక్ట్ భారీగా ఉండటం తో  అనుకున్న స్థాయిలో దిగుమ‌తి జ‌ర‌గ‌డం లేదు.ఈ కారణంగా  మ‌న ద‌గ్గ‌రే  మేడిన్ ఇండియా స్ఫూర్తితో తక్కువ ఖర్చుతో కరోనాను నిర్ధారించే టెస్ట్ కిట్ ను ఐఐటీ ఢిల్లీ రూపొంచింది.ఇక ఐసీఎంఆర్ నుంచి అనుమతులు పొందిన తొలి విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీ కావడం విశేషం.  ఈ కిట్ వంద శాతం కరోనాను ఖచ్చితంగా గుర్తిస్తుందని ఐసీఎంఆర్ ధృవీకరించింది.


You Might Also Like