టీం ఇండియా వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ మల్లి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు.2003 సంవత్సరంలో 

జరిగిన ఐపీల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదురుకొన్న అతడిని అప్పట్లో పోలీసులు అరెస్ట్ చెయ్యగా

అతనిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.గత సంవత్సరం శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని సుప్రీమ్

కోర్ట్ 7 సంవత్సరాలకు కుదించగా సెప్టెంబర్ నెలలో ఆ గడువు ముగియబోతుంది.నిషేధం ముగియగానే 

కేరళ రాష్ట్రం తరుపున అతడిని రంజిలో అందించాలని ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తాజాగా నిర్దారణకు 

వచ్చింది.మొదటగా అతని ఫిట్నెస్ టెస్ట్ చేస్తామని కేరళ రాష్ట్ర అసోసియేషన్స్ కోచ్ తెలిపారు.తాము పెట్టె

టెస్టుల్లో అతను నెగ్గితే అవకాశం కలిపిస్తామన్నాడు రంజీ టీంలో అది నిలకడగా రాణిస్తే,ఇండియా A టీం

కి ఆడి ఆ తరవాత భారత జెట్టుకు అదే అవకాశం ఉందని కోచ్ తెలియచేసారు.అయితే ఇప్పటికే శ్రీశాంత్ 

కి 37 సంవత్సరాలు కాబట్టి తాను మల్లి టీం ఇండియాకు ఆడతాడు అనే ఆ మాట నిజంగా సందేహం అనే 

చెప్పవచ్చు.ఇకపోతే శ్రీశాంత్ 2023 వరల్డ్ కప్ నేను అడగలనని,బలంగా విశ్వసిస్తున్నానని నా లక్ష్యాలు

ఎప్పుడు అందనంత ఎత్తున ఉంటాయని చెప్పుకొచ్చాడు.

You Might Also Like