ఇటీవల సెర్బియా క్రొయేషియాలో టెన్నిస్ ఎక్సిహిబిషన్ సిరీస్ నిర్వహించారు ఇందులో జెకోవిచ్ సహా 

టాప్ ఆటగాళ్లు పాల్గొన్నారు.బోర్నకోరిస్ తో మ్యాచ్ ఒదిన తర్వాత జ్వరంగా ఉండడంతో జెకోవిచ్ అర్థాంతరం

గ టోర్నీ నుండి వైతొలగారు.టెస్ట్ చేయించుకోగా అతడికి కరోనా పాజిటివ్ గ తేలింది దీంతో తాను చికిత్స

చేయుంచుకుంటున్న అని తనతో ఆడినవాళ్లుకూడా టెస్టులు చేయించుకోవాలని తనవల్ల వైరస్ ఎవరికన్నా

సోకితే క్షమించండి అని జెకోవిచ్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసారు.జెకోవిచ్తో సింగిల్స్ మ్యాచ్ లో తలపడిన క్రొయేషియా

కు చెందిన బోరున కురీచ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.ఇలా ఆటగాళ్లకు కోచ్లకు కరోనా రావడంతో

ఆండ్రియా టూర్ అర్ధాంతరంగా ఆగిపోయింది.

You Might Also Like