ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ ఇంట్లోకి పాము దూరింది.అది ఆయన ఇంటి పట్టున ఉండగానే.  పాము నేరుగా అయన ఇంటిలోకి ప్రవేశించడం తో చూసిన అయన గన్మెన్ లు ఆయనకు విషయాన్నీ తెలియ జెసి చంపేందుకు యత్నించారు.వారిని వారించి  పామును చంపకుండా అయన వెంటనే హుస్సేనీ ఆలం జూ చెందిన పాములు పెట్టె కానిస్టేబుల్ కు సమాచారం అందించారు.

సజ్జనార్ ఇంటికి కానిస్టేబుల్ వెంకటేష్ వచ్చి పామును పట్టివేసి సమీపం లో ఉన్న అడవిలోకి తీసుకెళ్లడానికి సిద్దమయ్యాడు  చాకచక్యంగా పామును పట్టుకున్న వెంకటేష్ కు సజ్జనార్ రివార్డు ఇచ్చి అభినందించాడు.పాముకు విషమున్న ప్రమాదకరమని తెలిసిన దాని చంపకుండా వదిలి వేసిన సజ్జనార్ సమాజం లో పాముకంటె విషం కక్కే మనుషులను మాత్రం ఎన్కౌంటర్ లో చంపడం గమనార్హం

You Might Also Like