కరోనా పై పోరాటం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికి వెళ్లకుండా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డులకు ఆహా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యం లో అన్నం ప్యాకెట్లను అందించినట్లు  నిర్వాహకులు  తెలిపారు.ఆహా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యం లోగత కొన్ని రోజులుగా పేదలకు సాయం చేస్తున్నట్లు కరోనా సందర్భం గా పేదలకు అన్నదానం చేస్తుండగా తమకు కరొనను కట్టడి చేయడం లో భాగం గా కొన్ని చోట్ల పోలీస్ అవుట్ పోస్ట్లు ఉన్నాయని అందులో  కానిస్టేబుల్ హోంగార్డులు నిరంతరం పని చేస్తున్నారని వారి సేవలకు ప్రశంసనీయమని అందుకే వారికి  సిరిసిల్ల పట్టణంలో గంప రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, రఫీక్ , అన్నదానం చేశామని  తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ సిఐ వెంకట నరసయ్య, ఆర్ ఐ సంపత్ కుమార్ లు పాల్గొని ఆహా హెల్పింగ్ హ్యాండ్ సేవలను కొనియాడారు.

You Might Also Like