లాక్ డౌన్ కొనసాగుతున్న ఈ తరుణంలో నిరాశ్రయులు, వృద్దులు ,పేదల ఆకలి తీర్చేందుకు ఆహా హెల్పింగ్ హాండ్స్  ఫౌండేషన్ సిద్ధం గా ఉందని పేదల ఆకలి తీర్చడం సామాజిక బాధ్యత అని ఆహా నిర్వాహకులు మహ్మద్ రఫీరాజేంద్ర ప్రసాద్ లు ఆర్ ఐ సంపత్ కుమార్    లు తెలిపారు. సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లోని పేదలకు ,విధీనిర్వహణలో ఉన్న పోలీసులకు  తొమ్మిదవ  రోజు నిర్వాహుకులు అది వారం అన్నం పొట్లాలను అందించారు.అన్న  దానం మహా దానమని కరోనా వళ్ళ అనూహ్యం గా ఈ దుస్థితి వచ్చిందని  అందుకే కార్మికులకు,యాచకులకు అన్నదానం నిర్వహిస్తున్నామని వారు  తెలిపారు.మరో తొమ్మిడి రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని రఫీ తెలిపారు.

You Might Also Like