లాక్ డౌన్ సందర్భం గా అనాథలకు మనసున్న మంచి మనుషులు సాయం చేస్తూనే ఉన్నారు.ప్రార్థించే చేతులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సిద్దాంతం తో ప్రారంభమైన అహ హెల్పింగ్ హాండ్స్ ఇలాంటి కార్యాక్రమాలెన్నో చేపడుతుంది.స్నేహితుల సహాయం తో గత కొన్ని రోజులుగా పేదలకు అన్నదానం,డ్యూటీ లో కానిస్టేబుళ్లకు హోమ్ గార్డులకు భోజన పొట్లాలు అందించిన సంస్థ సభ్యులు గురువారం కోనరావుపేట మండల్  లో మర్దన పేట గ్రామంలో లో అప్పటి వేములవాడ సి ఐ ఇప్పుడు హుజురాబాద్ లో పనిచేస్తున్న  మాధవి  దత్తత తీసుకున్న ముగ్గురు పిల్లలకు వేములవాడ  మాజీ కౌన్సిలర్ రా పెళ్లి శ్రీధర్ నేతృత్వంలో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు 25 కిలోల బియ్యం పండ్లు కూరగాయలు ఆహా హెల్పింగ్ హాండ్స్ నుండి మహమ్మద్ రఫీ, ఆర్ ఐ  సంపత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, షాహిద్ ఆఫ్రిది,లు అందజేశారు.


You Might Also Like