దేశం గర్వించదగ్గ బయకుడు పీవీ నర్సింహారావు కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు

తెలంగాణ సీఎం కెసిఆర్.పీవీ కి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాబినెట్ అసెంబ్లీ 

తీర్మానం చేసి త్వరలోనే కేంద్రానికి పంపుతామని తెలిపారు.ప్రధాని వద్దకు సీఎం స్వయంగా వెళ్లి ఈ

తీర్మానాన్ని అందచేయనున్నారు.పీవీ సేతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో

ఏడాదంతా నిర్వహించాలని నిర్ణయించారు.ఈమేరకు సేతజయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

నిర్వహించించిన కెసిఆర్ ఉత్సవాల కమిటీ చైర్మన్ గ కేశవరావుని నియమించారు.ఉత్సవాల నిర్వహణ

కోసం పది కోట్ల నిధులు కూడా మంజూరు చేసారు.పీవీ జన్మదినమైన జూన్ 28 వ తేదీన హైద్రాబాద్లో

ప్రధాన కార్యక్రమం నిర్వహించబోతున్నారు.హైదరాబాద్ వరంగల్ కరీంనగరతో పటు ఢిల్లీలోని 

తెలంగాణ భావంలో పీవీ కాంస్య విగ్రహాలను నెలకొలపనున్నారు. 

You Might Also Like