వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో  గత కొద్దీ రోజులుగా విధించిన రెడ్  జోన్ ను ఎత్తివేయడం పట్ల జిల్లా మైనారిటీ సెల్ నాయకుడు షేక్ రియాజ్ హార్షం  వ్యక్తం చేశారు.ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, వైద్యాధికారి సుమన్ మోహన్ రావు  లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు.తమకు సాయం చేసిన ప్రతి  ఒక్క డిపార్ట్మెంట్ కు చేతులెత్తి మొక్కుతానని అయన తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యేంత వరకు ప్రజలు ఇంటివద్దనే సురక్షితంగా ఉండాలని  కరోనా వైరస్ ని  నియంత్రించడానికి అధికారులకు  సహకరించాలని  ఆయన కోరారు.

You Might Also Like