నిర్మల్ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ సోకడంతో జిల్లాలో ఆందోళన నెలకుంది.కరోనా వైరస్ సోకినా వారందరు ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారే కావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంతో పాటు భైంసా, నర్సాపూర్(జి) మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు బయటకు రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది.అధికారులు అప్రమత్తమై వారిని కలిసివారి వివారాలు సేకరిస్తున్నారు.

You Might Also Like