ఇప్పటికే తొమ్మిదవ తరగతి వరకు పెయ్క్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ తీర్మాన చేసిన తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో నిర్వహించాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా  వేశారు.వచ్చే నెలలో జరగాల్సిన ఎంసెట్ పిజి సెట్ లా సెట్ ఎడ్సెట్ పాలీసెట్ లాంటి  అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఆయా ప్రవేశ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించే విషయాన్ని ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ప్రకటిస్తామని విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఇప్పటికే గురుకుల పాఠశాల కళాశాలల ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషం తెల్సిందే. 

You Might Also Like